టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా చేయడం ద్వారా కేసీఆర్ ఆదిపురుషుడు (మొదటి వ్యక్తి) అయ్యారని ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ పేర్కొన్నారు. కేసీఆర్కు జాతీయ రాజకీయాల్లోకి స్వాగతం పలుకుతున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.