Rain | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం.. చల్లబడ్డ వాతావరణం
Rain | కొన్ని రోజులుగా ఉక్కపోతతో సతమతమైన నగర ప్రజలకు శనివారం సాయంత్రం కురిసిన వర్షం తో ఉపశమనం లభించింది.
హైదరాబాద్ : కొన్ని రోజులుగా ఉక్కపోతతో సతమతమైన నగర ప్రజలకు శనివారం సాయంత్రం కురిసిన వర్షం ( Rain ) తో ఉపశమనం లభించింది. నగరంలోని గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, బంజారాహిల్స్ ( Banjara Hills ) , జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బోరబండ, యూసుఫ్‌గూడ, ఎస్ఆర్ నగర్, సనత్‌నగర్, హైదర్‌గూడ, ఉప్పరపల్లి, చందానగర్, లింగంపల్లి , ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దాదాపు గంటలకు పైగా వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది . రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Gachibowli
- heat
- Hyderabad
- rain
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

