Home
Telangana
Railway Officials In A Statement That The Bharat Gaurav Train Yatra Will Start From The 22nd Of This Month Under The Auspices Of The South Central Railway Zone
22న భారత్ గౌరవ్ రైలు యాత్ర ప్రారంభం
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి భారత్ గౌరవ్ రైలు యాత్ర ప్రారంభమవుతున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి భారత్ గౌరవ్ రైలు యాత్ర ప్రారంభమవుతున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐఆర్సీటీసీతో కలిసి ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ టూరిస్ట్ సర్క్యూట్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్ వంటి దివ్య తీర్థస్థలాలను సందర్శించేలా తొమ్మిది రోజులు యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఐఆర్సిటీసీ వెబ్సైట్లో ఉన్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

