బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ధోకా
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు క ల్పిస్తామని అసెంబ్లీ, క్యాబినెట్లో నమ్మిం చి ధోకా చేసిందని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలని హెచ్చరించారు.
- 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
- లేకుంటే ఆపార్టీకి ఇవే చివరి ఎన్నికలు: ఆర్ కృష్ణయ్య హెచ్చరిక
కవాడిగూడ, నవంబర్ 27 : కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు క ల్పిస్తామని అసెంబ్లీ, క్యాబినెట్లో నమ్మిం చి ధోకా చేసిందని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలని హెచ్చరించారు. జీవో నంబర్ 46 రద్దు చేసి, పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
గురువారం తెలంగాణ బీసీ జేఏసీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నీల వెంకటేశ్, బీసీ వి ద్యార్థి సంఘం నాయకుడు మోదీ రాందేవ్, రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి నాయకత్వంలో నిజాం కళాశాల నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. జా తీయ బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ డా క్టర్ అరుణ్‌కుమార్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

