నేడు ‘పాలమూరు’పై ప్రజాభిప్రాయసేకరణ

రంగారెడ్డి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాలువల నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులపై మంగళవారం ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, నల్లగొండ జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, వికారాబాద్ జిల్లా పరిగి, నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ, నారాయణపేట, నల్లగొండలో ప్రజాభిప్రాయాలను సేకరిస్తారు. దాదాపు 12 వేల ఎకరాల సేకరణకుగాను పర్యావరణ అనుమతుల కోసం కాలువలు వెళ్లే ప్రాంతాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

