అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం బలిజగూడలో అవినీతి నిరోధక అవగాహన సదస్సు
సమాజంలో అవినీతిని అరికట్టడానికి ప్రజల్లో అవగాహన పెంపొందించడం చాలా అవసరమని, ప్ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని బలి వక్తలు సూచించారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం బలిజగూడ గ్రామంలో జరిగిన అవినీతి నిరోధక అవగాహన సదస్సులో వక్తలు మాట్లాడారు. అవినీతిన రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, స్పూర్తి ఇంజనీరింగ్ కాలేజీ సంయుక్తంగా ఈ కార్యక్రమన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రజలకు బీమా ప్రయోజనాలు ఎంత అవసరమో వక్తలు వివరించారు.
ఈనెల 9న బలిజగూడలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్పూర్తి ఇంజనీరింగ్ కాలేజీ ఇంకుబేషన్ మేనేజర్ టి సంధ్య, కళాశాల సస్టెయినబుల్ విభాగం ప్రతినిధి డాక్టర్ విజయ్ కుమార్‌తోపాటు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓ సంజయ్ కుమార్, విజిలెన్స్ ఏఓ కొప్పుల మహేష్ డీజీఎం లలిత, విజిలెన్స్ మేనేజర్ ఎస్ వీర్ కుమార్, తార్నాక బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్‌లు పాల్తొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

