Gadwal | ఒక్క ఉపాధ్యాయుడితో చదువులెట్లా ?.. పాఠశాల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడితో పిల్లల చదువులెలా సా గుతాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ఓబులోనిపల్లిలో పాఠశాల ఎదు ట సోమవారం ఆందోళనకు దిగారు. డ్యూ టీకి టీచర్ హాజరైనా పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తంచేశారు.
Gadwal | ధరూరు, జూన్ 24: పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడితో పిల్లల చదువులెలా సా గుతాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ఓబులోనిపల్లిలో పాఠశాల ఎదు ట సోమవారం ఆందోళనకు దిగారు. డ్యూ టీకి టీచర్ హాజరైనా పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తంచేశారు.
స్థానిక ప్రాథమిక పాఠశాలలో 128 మంది విద్యార్థులు ఉండగా, ఒక్క ఉపాధ్యాయుడే విధులకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఐదు తరగతులకు పాఠాలెలా బోధిస్తాడని ప్రశ్నించారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు తరలివెళ్లారు.
ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని గౌతంనగర్ డివిజన్ రాజ శ్రీనివాస్‌నగర్ కాలనీ, వెంకటాద్రినగర్‌లో ఏడాదైనా పూర్తికాని బాక్స్డ్రైనేజీ పనులను వెంటనే చేపట్టాలని స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్‌తో కలిసి ఆందోళన చేపట్టారు.
మిర్జాలగూడ, వెంకటాద్రినగర్, రాజానగర్, రాజా శ్రీనివాస్‌నగర్, పవన్మోటర్ ప్రాంతాలు వరద ముంపునకు గురికాకుండా ఉండేందుకు పనులు తక్షణమే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ డీఈ లౌక్య ఎమ్మెల్యేతో మాట్లాడి బాక్స్ డ్రైనేజీ పనులకు విద్యుత్తు స్థంభాలు అడ్డుగా ఉన్నాయని వాటిని తొలగించగానే రెండు మూడు రోజుల్లో పనులు చేపడతామని హామీనిచ్చారు. దీంతో ఎమ్మెల్యే మర్రి, కార్పొరేటర్ మేకల సునీత ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- gadwal
- Obulonipalli
- Protest
- school
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

