HomeTelanganaPromise Of Rs1000 Crore In Funds For Osmania University
ఓయూకు వెయ్యి కోట్లు ఏవి?: రాంచందర్‌రావు
ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తానన్న రూ.1,000 కోట్ల నిధుల హామీ ఏమైంది? అని సీఎం రేవంత్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రశ్నించారు.
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తానన్న రూ.1,000 కోట్ల నిధుల హామీ ఏమైంది? అని సీఎం రేవంత్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.