గవర్నర్‌తో ప్రొబేషనరీ ఐపీఎస్‌ల భేటీ
తెలంగాణకు కేటాయించిన 77వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన నలుగురు ప్రొబేషనరీ ఐపీఎస్‌లు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు.
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు కేటాయించిన 77వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన నలుగురు ప్రొబేషనరీ ఐపీఎస్‌లు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. బాధ్యతాయుతమైన ఐపీఎస్‌ను ఎంచుకున్నందుకు గవర్నర్ యువ ఐపీఎస్‌లను అభినందించారు. ప్రజల భద్రతను కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ప్రొబేషనరీ ఐపీఎస్ లు ఆయేషాఫాతిమా, మంధరేసోహం సునీల్, మనీషానెహ్రా, రాహుల్‌కాంత్ ఉన్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
‘గవర్నర్లకు గడువు, సర్‌పై పార్లమెంటులో నిలదీస్తాం’
న్యూఢిల్లీ: శాసన సభ ఆమోదించిన బిల్లులను ఆమోదించేందుకు గవర్నర్‌కు నిర్దిష్ట గడువు విధించాలని పార్లమెంటు శీతాకాలసమావేశాల్లో డిమాండ్ చేస్తామని డీఎంకే శనివారం ప్రకటించింది. కలైఙ్ఞర్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తమిళనాడు శాసన సభ ఆమోదించిన బిల్లుకు తక్షణమే రాష్ట్రపతి ఆమోదం తెలిపాలని డిమాండ్ చేస్తామని తెలిపింది. డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో జరిగిన ఆ పార్టీ ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

