ప్రైవేట్ హాస్పిటల్స్ మానవతా దృక్పథంతో సేవలందించాలి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ప్రైవేట్ హాస్పిటల్స్ మానవతా దృక్పథంతో సేవలందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మహబూబ్‌నగర్: ప్రైవేట్ హాస్పిటల్స్ మానవతా దృక్పథంతో సేవలందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..20 శాతం బెడ్లను పేద కరోనా బాధితులకు ఉచితంగా.. లేదంటే నామమాత్రపు ఫీజుతో వైద్యం అందించాలన్నారు. సిటీ స్కానింగ్ రూ.1999 కే చేయాలని సూచించారు.
రెండు, మూడు దవాఖానల్లో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. అలాంటి పనులు మానుకోవాలి. లేదంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మంత్రి సూచన మేరకు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు అందరూ కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో వైద్య పరీక్షల రేట్లను ప్రకటించారు.
ప్రభుత్వానికి కేటాయించే 20 శాతం బెడ్లలో వసూలు చేసే చార్జీలు ఈ విధంగా ఉన్నాయి. ప్రాథమిక రక్త పరీక్షలు, మందులు కలిపి ఆరు రోజుల వైద్యం కోసం ఆక్సిజన్ లేకుండా వైద్య సదుపాయాలు కల్పించినందుకు గాను రూ.30,000 వేలుగా నిర్ణయించారు. అలాగే ఆక్సిజన్ పెట్టాల్సి వస్తే రూ.60,000 చెల్లించాలని వివరాలను వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

