Bus Accident | కొత్తగూడెం జిల్లాలో స్లీపర్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు
Bus Accident | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రైవేటు బస్సు బోల్తా పడింది. దమ్మపేట మండలం గుట్టుగూడెం దగ్గర కేవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బ్రేక్ ఫెయిలైంది. దీంతో రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!