చర్లలో పేలిన ఐఈడీ బాంబు.. యువకుడికి గాయాలు
IED Bomb | చర్ల మండల పరిధిలోని లెనిన్ కాలనీ సమీపంలో సోమవారం ఉదయం ఐఈడీ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ మామిడితోటలో

భద్రాద్రి కొత్తగూడెం : చర్ల మండల పరిధిలోని లెనిన్ కాలనీ సమీపంలో సోమవారం ఉదయం ఐఈడీ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ మామిడితోటలో మావోయిస్టులు ఓ పోస్టర్‌ను చెట్టుకు కట్టి ఉంచారు. అలం బ్రహ్మ నాయుడు అనే యువకుడు ఆ పోస్టర్‌ను చూసి అక్కడికి వెళ్లాడు. దాన్ని చదివిన అనంతరం సెల్ఫోన్లో ఫోటో కూడా తీసుకున్నాడు.
అయితే బైక్‌పై తిరిగి వస్తుండగా.. ఆ చెట్టుకు కొంత దూరంలోనే ఐఈడీ పేలింది. ఈ ప్రమాదంలో యువకుడి కుడి కాలికి తీవ్ర గాయమైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నాయుడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకునే ఐఈడీ బాంబును అమర్చి ఉంటారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

