రాజకీయ సన్యాసానికి సిద్ధం : మంత్రి ఈటల

హైదరాబాద్ : తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. భూ కబ్జా ఆరోపణలపై మంత్రి మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. 1986 నుంచి తాను హేచరీస్ పరిశ్రమలో ఉన్నట్లు తెలిపారు. పౌల్ట్రీకి ల్యాండ్ ఎక్కువగా కావాలి. విస్తరణ కోసం పరిశ్రమల శాఖకు లేఖ రాశా. కెనరా బ్యాంక్ ద్వారా వంద కోట్ల రుణాలు తీసుకున్నాం.
అది వ్యవసాయ భూమి కాదు. రైతులు స్వచ్ఛందంగా సరెండర్ చేస్తే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వొచ్చని చెప్పారు. ఒక ఎకరం కూడా నా స్వాధీనంలో లేదు. నా మొత్తం చరిత్ర మీద విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నా. భూములు కోల్పోయినా పర్వాలేదు. ఆత్మ గౌరవాన్ని అమ్ముకోను. సీఎస్, విజిలెన్స్ విచారణతో పాటు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేయాలి. నా ఆత్మగౌరవం కంటే పదవి గొప్పది కాదు. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

