చేపల కోసం చెరువు లూటీ

20 మందిపై కేసు..16 బైక్‌లు స్వాధీనం
కురవి, జూన్ 8 : మృగశిర కార్తె రోజు చేపల కోసం జనం పోటీపడ్డారు. గ్రామస్థులతోపాటు పక్క గ్రామాల ప్రజలు వచ్చి అందినకాడికి చేపలను లూటీ చేసేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెంలో మంగళవారం జరిగింది. మృగశిర కార్తె సందర్భంగా స్థానిక చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులు వెళ్లారు. అప్పటికే అక్కడ పెద్దసంఖ్యలో జనం చేపలు పడుతున్నారు. మత్స్యకారులు ఎంతచెప్పినా వినకుండా చెరువును లూటీ చేశారు. సమాచారం తెలుసుకొన్న మరిపెడ సీఐ సాగర్ నేతృత్వంలో ఎస్సైలు సంతోష్‌రావు, రాణాప్రతాప్ సిబ్బందితో అక్కడికి చేరుకొన్నారు. పోలీసులను చూసిన జనం పరుగులు తీశారు. చెరువు కట్టపై ఉన్న 16 బైకులను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. మత్స్యకారుల ఫిర్యాదుమేరకు 20 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సంతోష్‌రావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

