పీపీఏ సీఈవోగా పైథంకర్
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా పైథంకర్ నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం తెలిపింది.
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా పైథంకర్ నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం తెలిపింది.
పీపీఏ సీఈవోగా కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్థానంలో యోగేశ్ పైథంకర్కు బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. ఆ ప్రతిపాదనలకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

