75 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌పై నిషేధం

హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జీహెచ్ఎంసీ సహా అన్ని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌పై నిషేధం అమలుపై రాష్ట్ర పురపాలక శాఖ దృష్టిపెట్టింది. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు గురువారం నుంచి వచ్చే ఏడాది జనవరి 30వ తేదీ వరకు కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- GHMC
- plastic ban
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

