14,15న అగ్రివర్సిటీలో మూడో దశ కౌన్సెలింగ్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రెగ్యులర్ కోటా బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో మిగిలిన సీట్లకు మూడో దశ కౌన్సెలింగ్‌ను ఈ నెల 14,15న నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రెగ్యులర్ కోటా బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో మిగిలిన సీట్లకు మూడో దశ కౌన్సెలింగ్‌ను ఈ నెల 14,15న నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ ప్రకటనలో తెలిపారు.
ప్రత్యేక కోటా బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో మిగిలిన సీట్లకు ఈ నెల 16న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ రెండు కౌన్సెలింగ్‌లు రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరుగనున్నాయని తెలిపారు. వివరాలకు www.pjtau.edu.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

