హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఏపీ తరహాలో తెలంగాణ లో ఉపాధ్యాయులకు శాశ్వత ప్రాతిపదికన బదిలీల యాక్ట్ రూపొందించాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ డిమాండ్ చేశారు.
కాచిగూడ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో వారు మాట్లాడారు.