Mulugu | ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్కకు చేదు అనుభవం.. పథకాల అమలుపై నిలదీసిన ప్రజలు : వీడియో
గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ములుగు : గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్లాలంటేనే కాంగ్రెస్ నేతలు వణుకుతున్నారు. తాజాగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది.
ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతుం డగా ప్రజలు పథకాలు మాకు అందలేదని మంత్రి నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్లకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గెలిచాక మోసం చేసిందని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

