MGM | వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో కనీస సౌకర్యాలు కరువు.. ఇబ్బంది పడుతున్న రోగులు : వీడియో
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కనీస సౌకర్యాలులేకపోవడంతో రోగులు, వారి తరపు బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరంగల్ : వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కనీస సౌకర్యాలులేకపోవడంతో రోగులు, వారి తరపు బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని ఓ మహిళ నడుస్తున్న దృశ్యం పరిస్థితికి అద్దంపడుతున్నది. స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీయాల్సిన దుస్థితి కొనసాగుతున్నది. అలాగే ఫ్యాన్లు లేక రోగుల బంధువులు ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు
తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు
ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ
స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీసిన పరిస్థితి
ఫ్యాన్లు లేక ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు… https://t.co/HD1TobQfIp pic.twitter.com/hxKHWYUrZ3
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

