హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 వరకు పాస్పోర్ట్ తత్కాల్ సేవలపై ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు 040-23244834, 040-23244836, 040-297043 24 నంబర్లలో సంప్రదించాలన్నారు.