Nirmal | రోడ్లపై నాట్లు వేసి గ్రామస్తుల నిరసన.. నిర్మల్ జిల్లాలో ఘటన
Nirmal | గ్రామాల్లో రోడ్లన్నీ బురదమయంగా మారాయని, రోడ్లు బాగు చేయడంలో(Roads repair) అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని నిరసిస్తూ సోమవారం నిర్మల్(Nirmal) జిల్లా మామడ మండలం పరిమండల్ గ్రామంలోని ఒకటో వార్డు రోడ్డుపై గ్రామస్తులు(Parimandal villagers) బురద నీటిలో వరి నాట్లు వేసి తమ నిరసనను (Innovative protest) వ్యక్తం చేశారు.
నిర్మల్ : గ్రామాల్లో రోడ్లన్నీ బురదమయంగా మారాయని, రోడ్లు బాగు చేయడంలో(Roads repair) అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని నిరసిస్తూ సోమవారం నిర్మల్(Nirmal) జిల్లా మామడ మండలం పరిమం డల్ గ్రామంలోని ఒకటో వార్డు రోడ్డుపై గ్రామస్తులు(Parimandal villagers) బురద నీటిలో వరి నాట్లు వేసి తమ నిరసనను (Innovative protest) వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లన్నీ బురదమయంగా ఉండడంతో నడవడానికి సైతం ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న పాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, పిల్లలు స్కూల్‌కు వెళ్లాలంటే బురదలో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. ఇదే విషయంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Qeshm Island: ఇరాన్‌లోని ఖాసిం దీవిపై అమెరికా అటాక్
డాలస్‌లో ఘనంగా కొసరాజు సాహిత్య సంపుటాల ఆవిష్కరణ
Sai Durga Tej | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. త్వరలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం,పెళ్లి తేదీ కూడా ఖరారైందా?
AP News | ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు
Russia vs Ukraine | ఉక్రెయిన్‌లోని ఓ గ్రామంపై రష్యా దాడులు.. 26 మంది దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

