పాండురంగాపురంలో ఎన్నిక బహిష్కరణ!
ఎస్టీలు లేనిచోట సర్పంచ్ పదవిని ఆ వర్గానికి కేటాయించడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామస్థులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు.
- ఎస్టీ రిజర్వు చేయడంపై ఆగ్రహం
పాల్వంచ రూరల్, నవంబర్ 30 : ఎస్టీలు లేనిచోట సర్పంచ్ పదవిని ఆ వర్గానికి కేటాయించడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామస్థులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు.
ఈ పంచాయతీలో ఎస్టీలు ఒక్కరు కూడా లేరు. కానీ సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వు చేశారు. దీంతో ఆదివారం నామినేషన్ల రోజున గ్రామానికి చెందిన కొందరు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

