Home
Telangana
P Dhanush A Resident Of Kaveramma Peta In The Jadcherla Municipality Of Mahbubnagar District Passed Away Suddenly Due To A Heart Attack
జడ్చర్లలో ఇంటర్ విద్యార్థి..
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని కావేరమ్మపేటకు చెందిన పీ ధనుష్ (18) గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. కావేరమ్మపేట వార్డు మాజీ సభ్యుడు సుధాకాశీవిశ్వనాథ్ కుమారుడు ధనుష్ హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి కళాశాలలో స్పెషల్ స్టడీస్‌కు వెళ్లిన ధనుష్ అకస్మాత్తుగా కుప్పకూలాడు.
జడ్చర్లటౌన్, డిసెంబర్ 27 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని కావేరమ్మపేటకు చెందిన పీ ధనుష్ (18) గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. కావేరమ్మపేట వార్డు మాజీ సభ్యుడు సుధాకాశీవిశ్వనాథ్ కుమారుడు ధనుష్ హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి కళాశాలలో స్పెషల్ స్టడీస్‌కు వెళ్లిన ధనుష్ అకస్మాత్తుగా కుప్పకూలాడు. అక్కడున్న వారు గమనించి దవాఖానకు తరలించేలోగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు డాక్టర్టు నిర్ధారించారు. ధనుష్ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు శనివారం కళాశాలకు వెళ్లి కన్నీరు మున్నీరయ్యారు. కుమారుడి కండ్లు మరొకరికి ఉపయోగపడ్తాయని భావించి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు దానంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

