బెంచికొక్కరే..!

- విద్యాసంస్థల్లో మాస్క్ తప్పనిసరి
- అకాడమిక్ క్యాలెండర్‌పై కసరత్తు
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): బెంచీక్కొరు.. విస్తీర్ణాన్ని బట్టి తరగతి గదికి 15- 20 మంది. మాస్క్ తప్పనిసరి.. వీలైతే ఫేస్‌షీల్డ్ ధరించొచ్చు. ఇవి ప్రత్యక్షబోధనకు విద్యాశాఖ తయారుచేస్తున్న మార్గదర్శకాల్లో కొన్ని. ఇవేకాకుండా భౌతికదూరం పాటించడం, శానిటైజర్లు వినియోగించడం, థర్మల్ స్క్రీనింగ్, సబ్బులు, హ్యాండ్‌వాష్‌లు అందుబాటులో ఉంచడం సైతం మార్గదర్శకాల్లో ఉండనున్నాయని తెలుస్తున్నది. జూలై 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. మంత్రిమండలి ఆదేశం మేరకు విద్యాశాఖ అధికారులు కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. పూర్తిస్థాయి మార్గదర్శకాలను సోమవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి సమర్పించనున్నారు. ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్లైన్ క్లాసులను కొనసాగించనున్నారు. ఈ రెండింటి బోధన నేపథ్యంలో గందరగోళానికి తావులేకుండా పలు జాగ్రత్తలు తీసుకోనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

