Palakurthy | పాలకుర్తి నియోజకవర్గంలో రూ. కోటి స్వాధీనం.. కారులో కాంగ్రెస్ కండువాలు లభ్యం
Palakurthy | పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కంటయాపాలెం రోడ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవా కారులో తరలిస్తున్న రూ. కోటి నగదును పోలీసులు సీజ్ చేశారు.
Palakurthy | మహబూబాబాద్ : పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కంటయాపాలెం రోడ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవా కారులో తరలిస్తున్న రూ. కోటి నగదును పోలీసులు సీజ్ చేశారు. నగదు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నగదు స్వాధీనమైన కారులో కాంగ్రెస్ పార్టీ కండువాలు లభ్యమయ్యాయి. ఈ నగదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, ఎన్నికల అధికారులు కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

