ఆదిమజాతి గిరిజనులకు పోషకాహారం

న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్‌కు గవర్నర్ శ్రీకారం
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొండ రెడ్లు, చెంచులు, ఇతర ఆదిమజాతి గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఉగాది సందర్భంగా రాజ్‌భవన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమం అమలుకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు గవర్నర్ రూ.8.6 లక్షల చెక్కు అందించారు. ఈ సందర్బంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), ఈఎస్ఐ కళాశాల వైద్యులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు, ట్రై ఫెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదిమ జాతి గిరిజనులకు పోషకాహారం అందించి, వారి జీవన విధానాన్ని మెరుగుపరచడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను ఖరారుచేయాలని అధికారులను తమిళిసై ఆదేశించారు.
రాజ్‌భవన్‌లో ఉగాది వేడుక
రాజ్‌భవన్‌లో తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాది ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ దంపతులు ఆహూతులకు స్వయంగా ఉగాది పచ్చడి అందించి, బెల్లంతో తయారుచేసిన వంటకాలను వడ్డించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

