ఎస్బీఐలో 5454 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- మే 17 వరకు దరఖాస్తులకు అవకాశం

హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ): దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 5,454 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ జోన్ (తెలంగాణ) 275 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులతో పాటు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 2021 ఏప్రిల్ 1 నాటికి 20-28 ఏండ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఉద్యోగార్థులు ఆన్లైన్లో మే 17 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చారు. పూర్తి వివరాలకు ఎస్బీఐ వెబ్సైట్ను సంప్రదించాలని బ్యాంకు వర్గాలు సూచించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Notification
- replacement
- sbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

