బీఆర్ఎస్ కార్యాలయానికి బల్దియా నోటీసులు
బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బాలసముద్రంలోని సర్వే నంబర్ 1066లో బీఆర్ఎస్ కార్యాలయం కోసం ఎకరం భూమి కేటాయింపు, భవన నిర్మాణం అక్రమమని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి..
- మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
వరంగల్, జూలై 2: బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బాలసముద్రంలోని సర్వే నంబర్ 1066లో బీఆర్ఎస్ కార్యాలయం కోసం ఎకరం భూమి కేటాయింపు, భవన నిర్మాణం అక్రమమని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణ జరపాలని హనుమకొండ ఆర్డీవో, తహసీల్దార్‌తోపాటు గ్రేటర్ కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు.
ఈ మేరకు కాజీపేట సర్కిల్-2 డిప్యూటీ కమిషనర్ రవీందర్ బీఆర్ఎస్ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. సర్వే నంబర్ 1066లో ఎకరం భూమి కేటాయింపు డాక్యుమెంట్లతోపాటు భవన నిర్మాణ అనుమతుల ప్రొసీడింగ్ కాపీలను మూడు రోజుల్లో సమర్పించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

