BRS | బీఆర్ఎస్లోకి కొనసాగుతున్న చేరికలు.. గులాబీ గూటికి నిర్మల్ యువ నాయకుడు నల్ల వినయ్ రెడ్డి
BRS | హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లాకు చెందిన యువ నాయకుడు నల్ల వినయ్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలో నల్ల వినయ్ రెడ్డికి, ఆయన కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. మాజీ సమితి ప్రెసిడెంట్ భీమిరెడ్డి మనవడిగా వినయ్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉండటంతో పాటు, స్థానికంగా వారి కుటుంబానికి బలమైన పరిచయాలు, ప్రజల్లో ఆదరణ ఉన్నాయి. యువ నాయకుడిగా వినయ్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం నిర్మల్ జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూర్చనుంది.
ఈ నెల 11న నిర్మల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా రైతు గర్జన బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పార్టీలోకి యువ నాయకుల చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బీఆర్ఎస్లోకి చేరికల జోష్ 🔥
🔹గులాబీ గూటికి నిర్మల్ జిల్లాకు చెందిన యువ నాయకుడు నల్లా వినయ్ రెడ్డి
🔹కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన నల్లా వినయ్ రెడ్డి..
🔹గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో నిర్మల్ జిల్లాకు చెందిన యువ నాయకుడు నల్లా వినయ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ గారు.
నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలో నల్లా వినయ్ రెడ్డికి, ఆయన కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. మాజీ సమితి ప్రెసిడెంట్ భీమిరెడ్డి మనవడిగా వినయ్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉండటంతో పాటు, స్థానికంగా వారి కుటుంబానికి బలమైన పరిచయాలు, ప్రజల్లో ఆదరణ ఉన్నాయి.
యువ నాయకుడిగా వినయ్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం నిర్మల్ జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూర్చనుంది.
ఈ నెల 11న నిర్మల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా రైతు గర్జన బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పార్టీలోకి యువ నాయకుల చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
— BRS Party (@BRSparty) November 5, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- KTR
- Nalla Vinay Reddy
- Nirmal
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | బీఆర్ఎస్లోకి కొనసాగుతున్న చేరికలు.. గులాబీ గూటికి నిర్మల్ యువ నాయకుడు నల్ల వినయ్ రెడ్డి
Sunny Deol | సన్నీ డియోల్ చిత్రం ‘సూర్య’కు హైకోర్టులో ఊరట.. విడుదలపై స్టే నిరాకరణ!
Stock Markets: దలాల్ స్ట్రీట్లో దివాళీ ధమాకా.. దూసుకెళ్తున్న స్టాక్మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు 7 లక్షల కోట్ల బొనాంజా
Virat Kohli: విరాట్ కోహ్లీ 38వ బర్త్డే.. విషెస్ చెప్పిన బీసీసీఐ
Water Crisis | తాగేందుకు నీళ్లు లేవు.. బాత్రూంకూ బయటకే వెళ్లాల్సిన దుస్థితి.. బషీరాబాద్ ఎస్సీ హాస్టల్లో నీటి కష్టాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం