ట్యాంక్‌బండ్‌కే కొత్త అందం.. నైట్ బజార్లతో కళకళలాడనున్న సాగర తీరం
Night Bazaar | సండే రోజు చిన్నా పెద్దలకు అంతులేని వినోదాన్ని అందిస్తూ ఆహ్లాదానికి చిరునామాగా నిలిచిన హుస్సేన్‌సాగర్ చుట్టూ త్వరలోనే నైట్ బజార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ శుక్రవారం శాసనమండలిలో ప్రకటించారు. అయితే

హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం షాపింగ్‌కు ఎంతో ఫేమస్. చార్మినార్, చుడీ బజార్, కోఠి, బడీచౌడీ, సుల్తాన్ బజార్లో షాపింగ్ చేయడానికి యువతులు తెగ ఇష్టపడుతుంటారు. చార్మినార్ వద్ద రాత్రి అయితే చాలు రంగు రంగుల గాజులు దర్శనమిస్తుంటాయి. స్త్రీల అలంకరణ వస్తువులు యువతులను భలే ఆకర్షిస్తుంటాయి. కోఠిలో అయితే రోజంతా సందడే ఉంటుంది. యువతీయువకులతో ఆ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. సుల్తాన్ బజార్లో సూడసక్కని బట్టలు కొనేందుకు తెగ ఆసక్తి చూపుతుంటారు. అలా ఆ ప్రాంతాలు షాపింగ్‌కు ఫేమస్. అలాంటి అందం ఇప్పుడు హుస్సేన్ సాగర్‌ను పలుకరించబోతోంది.
సండే రోజు చిన్నా పెద్దలకు అంతులేని వినోదాన్ని అందిస్తూ ఆహ్లాదానికి చిరునామాగా నిలిచిన హుస్సేన్‌సాగర్ చుట్టూ త్వరలోనే నైట్ బజార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ శుక్రవారం శాసనమండలిలో ప్రకటించారు. అయితే ఇందుకు అనుగుణంగా ఇప్పటికే హెచ్ఎండీఏ ఏర్పాట్లను చేస్తున్నది. సుమారు 1300 మీటర్ల విస్తీర్ణంలో రూ.18 కోట్ల అంచనా వ్యయంతో నైట్ బజార్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. చార్మినార్ చుడీ బజార్, కోఠీ బడీ చౌడీ, సుల్తాన్‌బజార్ తరహాలో అత్యాధునిక హంగులతో 150 నుంచి 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే వస్తువులను విక్రయించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

