రెండున్నర గంటల్లోనే ఆర్టీపీసీఆర్ ఫలితం

- ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు ఇకపై వెంటనే వస్తాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఇందుకోసం మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్తగా ఏర్పాటుచేసిన ఆటొమేటిక్ న్యూక్లియర్ ఎస్ట్రాక్షన్ మిషన్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. గతంలో కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తే ఫలితాలు వచ్చేందుకు ఆరు గంటల సమయం పట్టేదని.. కొత్త యంత్రం ద్వారా రెండున్నర గంటల్లోపే ఫలితాలు వస్తాయని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. దీనిద్వారా తక్షణమే కరోనా చికిత్స ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

