వాతావరణంపై ప్రత్యేక బీఏ కోర్సు
పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల అధ్యయనంలో ఉన్నత విద్యాశా ఖ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిం ది.
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల అధ్యయనంలో ఉన్నత విద్యాశా ఖ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిం ది. వచ్చే ఏడాది నుంచి ‘బీఏ ైక్లెమేట్ చేంజ్, ససె్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్’ పేరుతో కొత్త డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో ‘6వ ఎడిషన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్ ఫర్ ైక్లెమేట్ యాక్షన్’ సదస్సును గురువారం ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

