పంట మార్పిడిలో కొత్త విధానాలు అవసరం : సీఎస్
ఎల్ నినో నేపథ్యంలో పంట మార్పిడిలో నూతన విధానాలపై దృష్టి సారించాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. మంగళవారం సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సీఎస్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో నేపథ్యంలో పంట మార్పిడిలో నూతన విధానాలపై దృష్టి సారించాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. మంగళవారం సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సీఎస్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఈ నెల 30న జరుగనున్న నీట్-పీజీ ప్రవేశ పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని కోరారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, పోలీస్‌శాఖ డీజీ మహేశ్ భగవత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

