టీ శాట్‌లో నేటి నుంచి ‘నీట్’ ప్రసారాలు
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు సన్నద్ధతపై బుధవారం నుంచి పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్టు టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు సన్నద్ధతపై బుధవారం నుంచి పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్టు టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సబ్జెక్టుల వారీగా ప్రత్యక్ష ప్రసారాలు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు కొనసాగనుండగా, గురువారం ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు క్రాష్‌కోర్స్ పాఠ్యాంశాలు ప్రసారం అవుతాయని వివరించారు. సందేహాల నివృత్తికి 040 23 556037, 1800 425 4039 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BDS Courses
- Hyderabad
- MBBS
- neet
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

