సూర్యాపేట | Paleru vagu లో చిక్కుకున్న 23 మంది కూలీలు క్షేమం
Paleru vagu | పాలేరు వాగులో (Paleru vagu) చిక్కుకున్న 23 మంది కూలీలు క్షేమంగా బయటపడ్డారు. మద్దిరాల మండలం ముకుందపురం-జీ.కొత్తపల్లి మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న పాలేరు
సూర్యాపేట: జిల్లాలోని పాలేరు వాగులో (Paleru vagu) చిక్కుకున్న 23 మంది కూలీలు క్షేమంగా బయటపడ్డారు. మద్దిరాల మండలం ముకుందపురం-జీ.కొత్తపల్లి మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగులో చికుక్కుపోయిన వ్యవసాయ కూలీలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. శుక్రవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

దీంతో 23 మంది కూలీలు పాలేరు వాగులో చిక్కుకున్నారు. వరద ఉధృతికి వాగు దాటడం కష్టంగా మారింది. సెల్ఫీ వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. దీంతో అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. వారంతా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చౌళ్లతండాకు చెందినవారని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Labourers
- NDRF
- Paleru vagu
- Suryapet
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

