నిండు కుండలా నాగార్జున సాగర్.. 10 గేట్లు ఎత్తివేత
Nagarjuna Sagar | జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టంతో సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. ఈ క్రమంలో 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 81 వేల

నల్లగొండ : జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టంతో సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. ఈ క్రమంలో 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 81 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,29,791 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 590 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 312 టీఎంసీలు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

