Street Vendors | స్ట్రీట్ వెండర్ల ఉపాధిపై మున్సిపల్ పంజా.. చిరు దుకాణాలను ధ్వంసం చేసిన అధికారులు
Street Vendors | పేదల బతుకులను జేసీబీలతో తొక్కించారు. రోజు వారిగా వీధి వ్యాపారం చేసుకునే స్ట్రీట్ వెండర్ల ఉపాధిని కర్కశంగా ధ్వంసం చేశారు.
కొండాపూర్ : పేదల బతుకులను జేసీబీ ( JCB ) లతో తొక్కించారు. రోజు వారిగా వీధి వ్యాపారం చేసుకునే స్ట్రీట్ వెండర్ల ( Street Vendors ) ఉపాధిని కర్కశంగా ధ్వంసం చేశారు. మియాపూర్ సర్కిల్ పరిధి చందానగర్‌లోని సరస్వతి విద్యా మందిర నుంచి పీజేఆర్ స్టేడియం వెళ్లే మార్గంలో స్ట్రీట్ వెండర్స్ డబ్బాలను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు తమ సిబ్బందితో కలిసి తుక్కు తుక్కుగా చేశారు .

పేదల బతుకులను రోడ్డుపాలు చేశారంటూ, తమకు న్యాయం చేయాలని మియాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ శశిరేఖకు వినతి పత్రం అందజేశారు. తమ ఉపాధిని కూల్చి, కుటుంబాలను రోడ్డు పైకి లాగిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

