Home
Telangana
Mulugu District Brs President Kusuma Jagadish Died With Heart Attack Cm Kcr Express Condolence
Kusuma Jagadish | ములుగు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుసుమ జగదీష్ హఠాన్మరణం.. సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
Kusuma Jagadish | భారత రాష్ట్ర సమితి (BRS) ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీష్ హఠాన్మరణం చెందారు.
ములుగు: భారత రాష్ట్ర సమితి (BRS) ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీష్ హఠాన్మరణం చెందారు. ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హన్మకొండలోని అజారా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జగదీష్ ప్రాణాలు కోల్పోయారు.
కాగా, కుసుమ జగదీష్ అకాల మరణంపట్ల బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగదీష్ క్రియాశీల పాత్ర పోషించారని సీఎం స్మరించుకున్నారు. జగదీష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

