జమ్మిచెట్టు నాటిన ఎంపీ రంజిత్ రెడ్డి
ఎంపీ రంజిత్ రెడ్డి | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమానికి

హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తున్నది. తన పుట్టిన రోజు సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శనివారం ఉదయం చేవెళ్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి జమ్మి చెట్టు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ పిలుపుమేరకు ప్రతి ఏడాది తన పుట్టినరోజున మొక్కలు నాటుతున్నానని చెప్పారు.
ఈ ఏడాది ఊరు ఊరుకో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా జమ్మి చెట్టు నాటడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వృక్షమైన జమ్మి చెట్టు ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో ఉండాలనే ఉద్దేశంతో ఎంపీ సంతోష్ చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుతమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

