Srisailam | శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకున్న ఎంపీ రాములు
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను ఎంపీ పోతుగంటి రాములు బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కృష్ణదేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చకులు ఘనస్వాగతం పలికారు.
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను ఎంపీ పోతుగంటి రాములు బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కృష్ణదేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పరివార దేవతలను సైతం దర్శించుకున్నారు. ప్రాకర మండలంలో వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించి, శేషవస్త్రంతో సత్కరించారు. అనంరతం ఆర్యవైశ్య నిత్యాన్నదన భవనం ప్రారంభోత్సవ వేడుకలు పాల్గొన్నారు. క్షేత్రంలో ఆర్యవైశ్యులు నూతనంగా నిర్మించిన నిత్యాన్నదాన భవనం అందరినీ ఆదర్శనీయమైందన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్యామ్ సుందర్, శ్రీరాములు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఎంపీని సన్మానించారు.
కరివేణ సేవలు దేశవ్యాప్తమవ్వాలి : మల్లాది విష్ణు

శ్రీశైల మహా క్షేత్రంలో దశాబ్దాల కాలంగా భక్తులకు సేవలందిస్తున్న కరివేణ నిత్యాన్నదాన సత్రం దేశవ్యాప్తమవ్వాలని, ఆధ్యాత్మిక సేవలను విస్తృతం చేయాలని విజయవాడ ఎమ్మల్యే మల్లాది విష్ణు అన్నారు. కరివేణ నూతన భవన సముదాయాన్ని శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, మాజీ ఉపసభాపతి కోన రఘుపతి ముఖ్య అతిథులుఆ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మణులకు అండగా ఉంటామని అన్నారు. అదే విధంగా శ్రీశైల మహా క్షేత్రంలో అన్ని రాష్ర్టాలకు సంబంధించిన కరివేణ శాఖలను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

