ఐసోలేషన్ సెంటర్‌ను సందర్శించిన ఎంపీ కవిత
ఎంపీ కవిత | జిల్లాలోని బయ్యారం మండలం బాలాజీపేట, జజ్ఞ తండాలో ఐసోలేషన్ సెంటర్‌ను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత సందర్శించారు.

మహబూబాబాద్ : జిల్లాలోని బయ్యారం మండలం బాలాజీపేట, జజ్ఞ తండాలో ఐసోలేషన్ సెంటర్‌ను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత సందర్శించారు. కరోన బాధితులకు పౌష్టికాహారం, నిత్యావసర సరుకులు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరోనా సోకిందని ఆందోళన చెందవద్దని సూచించారు. మనోధైర్యంతో ఎదుర్కొని కొవిడ్‌ను జయంచ వచ్చని ఎంపీ వారిలో మనోధైర్యాన్ని నింపారు. ఎంపీ వెంట ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్, ఎంపీపీ మౌనిక, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

