రాజేంద్రనగర్‌లో తల్లిసహా ఇద్దరు పిల్లలు అదృశ్యం
Missing | హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఇద్దరు పిల్లలతోపాటు తల్లి అదృష్యమయ్యారు. రాజేంద్రనగర్ పరిధిలోని ఎమ్ఎమ్ పహాడీకి చెందిన

రంగారెడ్డి: హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఇద్దరు పిల్లలతోపాటు తల్లి అదృష్యమయ్యారు. రాజేంద్రనగర్ పరిధిలోని ఎమ్ఎమ్ పహాడీకి చెందిన అమ్రీన్ తన ఇద్దరు పిల్లలు అక్షబేగం, అజా బేగంతో కలిసి ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రం పొద్దుపోయినప్పటికీ వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో.. భర్త అబ్రార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించాడు. సమీప బంధువులకు ఫోన్ చేసి వాకబు చేశాడు. ఎంతకీ వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

