MLC Kavitha: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్లో ఆమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోస్టు చేశారు. తెలంగాణ టర్న్స్ 10 అన్న హ్యాష్‌ట్యాగ్ కూడా ఇచ్చారామె.
హైదరాబాద్: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తెలంగాణ రాష్ట్ర ప్రజలకు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆమె తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ పదవ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ అకౌంట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమె పోస్టు చేశారు. తెలంగాణ టర్న్స్ 10 అన్న హ్యాష్‌ట్యాగ్ కూడా తన పోస్టులో పెట్టారు.
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు #TelanganaTurns10 pic.twitter.com/uBuV5hjcDB
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 2, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

