MLC Kavita | 11 గంటల నుంచి ధర్నాచౌక్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష..
మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోకు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతించారు. దీంతో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్నారు.
హైదరాబాద్: మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోకు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతించారు. దీంతో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్నారు. జీవో నంబర్ 3ను రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఈ జీవో వల్ల ప్రభుత్వ నియామకాల్లో మహిళల రిజర్వేషన్ల అమలులో తీవ్ర అన్యాయం జరుగుతుందని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు జీవో-3 వల్ల జరిగే నష్టం గురించి ధర్నాల్లో వివరించనున్నారు.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని కవిత ఆరోపించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత గురువారం మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డలకు తరతరాలపాటు నష్టం జరిగే విధంగా ఈ ప్రభుత్వం జీవో-3ను జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అనుమతి లభించకపోయినా ధర్నా చేసి తీరుతామని ఆమె తేల్చి చెప్పారు. కాగా, శుక్రవారం తెల్లవారుజామున కవిత దీక్షకు పోలీసులు అనుమతి జారీచేయడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

