ఎమ్మెల్యే భగత్‌ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత | నాగర్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే నోముల భగత్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు.

హైదరాబాద్ : నాగర్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే నోముల భగత్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. ఈ రోజు ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు భగత్‌ను ఎమ్మెల్సీ శాలువా కప్పి సన్మానించారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్‌లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

