Gorati Venkanna | దాశరథి ఉద్యమ ప్రస్థానం స్ఫూర్తిదాయకం : గోరటి వెంకన్న
Gorati Venkanna | తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రధాత, తెలంగాణను ఆత్మలో ప్రతిష్ఠిం చుకున్న అరుదైన కవి దాశరథి రంగాచార్య(Dasharathi) అని ప్రముఖ వాగ్గేయ కారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న(Gorati Venkanna) అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రధాత, తెలంగాణను ఆత్మలో ప్రతిష్ఠిం చుకున్న అరుదైన కవి దాశరథి రంగాచార్య(Dasharathi) అని ప్రముఖ వాగ్గేయ కారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న(Gorati Venkanna) అన్నారు. దాశరథి జయంతి వేడుకలను ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో నిర్వహించారు. దాశరథి చిత్రపటానిక పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ..ఆయన కవిత్వంలో తెలంగాణ అస్తిత్వం పురివిప్పి నర్తించింది. నిజాం పరిపాలనలో కళపెళ ఉడికిన కాలానికి అక్షరానువాదమై నిలిచిందన్నారు.
తెలంగాణ అస్తిత్వాన్ని తన రచనల ద్వారా చాటిచెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. జైలు గోడల మీద బొగ్గుముక్కతో ఆయన రాసిన ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అజరామరమై నేటికీ స్ఫూర్తిస్తుందని, ఆ కవితను నిజామాబాద్‌లోని జైలు ఉండి రాశాడని గుర్తు చేశారు. దాశరథి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించుకుంటున్న వేళలో.. ఆయన సమున్నత సాహిత్య జీవన ప్రస్థానాన్ని సముజ్వలంగా స్మరించుకోవాలి. ఆయన చూపిన దారిలో అన్నార్తులు అనాథలుండని నవయుగాన్ని నిర్మించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

