జగిత్యాల : జగిత్యాల(Jagithyala) ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్కు(MLA Sanjay Kumar _పితృవియోగం జరిగింది. ప్రముఖ న్యాయవాది హనుమంతరావు (85),(Hanumantharao) అనారోగ్యంతో మృతి(Died) చెందాడు. హనుమంతరావు మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. హనుమంతరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు(Tribute) అర్పించారు. న్యాయవాదిగా ఆయనే చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.