టీఆర్ఎస్ ద్వి దశాబ్ది ఉత్సవాల సమావేశానికి హాజరైన మంత్రులు
టీఆర్ఎస్ ద్వి దశాబ్ది ఉత్సవాలు | టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల పై తెలంగాణ భవన్ శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగాం, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, డోర్నకల్ నియోజక వర్గాల నేతలు హాజరయ్యారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల పై తెలంగాణ భవన్ శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగాం, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, డోర్నకల్ నియోజక వర్గాల నేతలు హాజరయ్యారు.
ఈ నెల 25న జరిగే టీఆర్ఎస్ పార్టీ ద్వి శతాబ్ది ఉత్సవాల ప్లీనరీ, నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయ గర్జన సభకు సంబంధించిన కార్యాచరణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

