Home
Telangana
Minister Tummala Nageswara Rao Advised The Farmers Not To Burn The Sticks After Harvesting The Paddy
వరి కొయ్యలను తగలబెట్టొద్దు
వరి కోత తర్వాత కొయ్యలను తగలబెట్టొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు.
- రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : వరి కోత తర్వాత కొయ్యలను తగలబెట్టొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. అలాచేస్తే పర్యావరణ కాలుష్యంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని, ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వరి కొయ్యలను కాల్చకుండా నీళ్లలో మురిగిపోయేలా చ ర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించి, రైతులకు ప్రత్యామ్నాయ విధానాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

